Skip to main content

డబ్బు ఇన్వెష్ట్ చేయడం అవసరమా?

ఒక వ్యక్తి డబ్బుని తనకున్న జాబ్ ద్వారా సంపాదిస్తూ ఉంటారు కానీ  సంపాదించిన డబ్బుని ఎలా ఇన్వెష్ట్ చేయాలి అన్న ఆలోచన ఉండదు, మొత్తం సంపాదన ఖర్చు చేస్తూ తరువాత కాలంలో ఇబ్బంది పడుతుంటారు, లేక సంపాదించిన మొత్తాన్ని డబ్బూరూపంలోనే తనవద్ద లిక్విడ్ క్యాష్ పెట్టుకునేవారు మరి కొందరు, ఇలా పూర్తి ఖర్చు చేసిన లేక డబ్బు మొత్తం చేతిలో పెట్టుకొన్న ప్రయోజనం ఉండదు.

ఉదాహరణకు : ఒక తండ్రి తన ఇద్దరు కుమారులు రామ్, సోము లకి ఒకరికి ఒక లక్ష రూపాయల చొప్పున ఇచ్చాడు అందులో రము తన లక్ష రూపాయల తో బంగారం 10 గ్రాములు కొన్నాడు, సోము తన లక్ష తన దగ్గరే ఉంచుకున్నాడు ఇలా పది సంవత్సరాల తరువాత  బంగారం విలువ పెరిగి రామ్ బంగారం 10 లక్షల కు పెరిగింది కానీ సోము దగ్గర మాత్రం అప్పటి లక్ష అలాగే ఉంది అతను ఇన్వెష్ట్ చేయకపోవడం వల్ల అతని సంపాదనలో ఎటువంటి మార్పు లేదు.

Comments