Skip to main content

ఎక్కడ సేవింగ్ చేస్తే మంచిది.

సేవింగ్ చేయటం ఒక కళ, అందులో ముఖయమైనవి ఎక్కడ సేవ్ చేస్తే ప్రయోజనం అన్న విషయాన్ని బేరీజు వేసుకుంటే మంచిది. అతిగా ఆశ కు పోకూడదు.

మంచి నమ్మకమైన చిత మాత్రమే సేవింగ్ చెయ్యాలి.
పెక్కువ డబ్బుకు ఆశపడి నమ్మకం లేని చోట సేవింగ్ చేస్తే మొత్తానికే మోసం అవుతుంది.
కనుక నమ్మకము ఉన్న బ్యాంక్/ పోస్టల్ డిపాజిట్ లను నమ్ముకుంటే మంచిది, బట్ ఇక్కడ రిస్క్ తక్కువ మరియు లాభం కూడా తక్కువ. కానీ నీ డబ్బుకు భద్రత ఎక్కువ.

Comments