డబ్బు నిజంగా అవసరమా?
ప్రతి ఒక్కరి మదిలో కనీసం ఒక్కసారైనా మెదిలే ప్రశ్న డబ్బు లేకుండా జీవించలేమా, డబ్బు అవసరమా అని దీనికి ఒక్క వాఖ్యం లో సమాధానం చెప్పడం చాలా కష్టము.
పూర్వపు రోజులలో డబ్బు అనేది అసలు లేదు కానీ జీవించారు కానీ కాల క్రమేణా జరిగిన పరిణామ క్రమం లో మానవులు వస్తు మార్పిడి కోసం డబ్బు ను తయారు చేయడం జరిగింది , ఇప్పుడు అది లోకాన్ని తన గుప్పిటలో పెట్టుకొంది , పుట్టుక నుంచి చావు వరుకు ప్రతీది డబ్బుతో కూడుకొన్నది గా మారింది కనుక మనిషికి కనీస డబ్బు అవసమవుతుంది.

Comments
Post a Comment